చిత్తూరు జిల్లాలో జలశక్తి అభియాన్

చిత్తూరు జిల్లా... వి.కోట మండలంలో జలశక్తి అభియాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హాజరైన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప.. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడు..రాష్టం లో కరువు మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..రాష్టం లో వర్షాలు లేక ఆత్మహత్యాలు చేసుకుంటున్న రైతులను ఉదేశించి జలశక్తి అభియాన్ అనే కార్యక్రమని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారు..ముఖ్యంగా చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన పలమనేరు నియోజకవర్గంలోని..గంగవరం..వి.కోట..అలాగే కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం..శాంతిపురం పలుమండలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..ఇలాంటి మండలాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వృథా చేయకుండా..నీటిని నిల్వఉంచే కార్యక్రమని చేపట్టిన ప్రభుత్వం..ఎమ్మెల్యే మాట్లాడుతూ..చిన్నపాటి వర్షానికి పడుతున్న నీరును ఇంకుడు గుంతలు ద్వారా నీరును నిల్వచేయాలని.. అలాగే ఉట్టకుంటాలను రైతు పొలాల్లో తవుకొని నీటిని నిల్వ చేయాలని తెలియజేశారు.